Dewanakonda

అక్రమ కర్ణాటక మద్యం ఉన్న నలుగురు వ్యక్తులు పట్టివేత.

అక్రమ కర్ణాటక మద్యం ఉన్న నలుగురు వ్యక్తులు పట్టివేత.

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) : మండల పరిధిలోని. కోటకొండ గ్రామ శివారులలో. నలుగురు వ్యక్తులు అక్రమంగా  ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా. కర్ణాటక రాష్ట్రానికి చెందిన. ఒరిజినల్ ఛాయిస్. టెట్రా ప్యాకెట్లను. నలుగురు వ్యక్తులు పంచుకుంటుండగా. దేవనకొండ ఎస్సై. భూపాల్ మరియు వారి  సిబ్బంది. ఆ నలుగురిని. అదుపులోకి తీసుకొని. వారి దగ్గర ఉన్న. 288 టెట్రా ప్యాకెట్లు. ఒక్కొక్కటి 90 ఎం.ఎల్. సారా ప్యాకెట్లను. ఎస్సై మరియు వారి సిబ్బంది స్వాధీన పరుచుకుని. ఆ నలుగురిని. 1. చెన్నకేశవులు. కోటకొండ.2 ముఖ్యర వెంకటేశ్వర్లు. కోటకొండ.3 చిట్యాల. తిప్పయ్య. కోటకొండ.4 ఎరుకల పెద్ద. మద్దిలేటి. ఆగవేలి. గ్రామం. క్రిష్ణగిరి మండలం. ఈ నలుగురిని అరెస్ట్ చేసి. రిమాండ్ నిమిత్తం. పత్తికొండ మెజిస్ట్రేట్ ముందు. హాజరు  పరచడమైనదని. ఎస్సై భూపాల్ మరియు వారి సిబ్బంది తెలియజేశారు.

Back to top button