
Dewanakonda
అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టివేత.
అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టివేత.
దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 23 నవంబర్: మండల పరిధిలోని. ఈదుల దేవరబండ గ్రామ శివారులలో అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం. తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను. అరెస్టు చేయడం జరిగిందని. దేవనకొండ ఎస్సై భూపాల్ తెలియజేశారు. అరెస్టు చేసిన వారి దగ్గర నుండి. 396 ఒరిజినల్ ఛాయిస్. టెట్రా పాకెట్స్. 90 ఎం.ఎల్. ఒక మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకుని. పై ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం పత్తికొండ మెజిస్ట్రేట్. ముందు హాజరు పరచడమైనదని. ఎస్సై భూపాల్ మరియు వారి సిబ్బంది తెలియజేశారు.