
panyam
అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజకు హాజరైన గ్రామసర్పంచ్
- గన్వాడీ కేంద్రానికి భూమి పూజకు హాజరైన గ్రామసర్పంచ్
- అంగన్వాడి కేంద్రం త్వరలోనే పూర్తి చేస్తాం సర్పంచ్ పద్మావతమ్మ
పాణ్యం (పల్లెవెలుగు) 18నవంబర్: మండలం లోని గగ్గటూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు గ్రామ సర్పంచ్ సద్దల పద్మావతి చేతుల మీద భూమి పూజ కార్యక్రమ జరిగినది, అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని గ్రామంలో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం, అన్నారు.ఈ కార్యక్రమంలో , పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, సిద్ధప్ప, అంగన్వాడీ టీచర్, స్కూల్ హెడ్మాస్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు